India vs West Indies Series 2019, Ist T20I : Match Preview, Where To Watch,And Timing || Oneindia

2019-08-02 1

India will resume their international commitments with a T20I against the West Indies here on Saturday (August 3). This the first match Virat Kohli and his band will play after getting knocked out of the semifinals of the ICC World Cup 2019 in early July.
#indvwiseries2019
#indvwi2019
#viratkohli
#rohitsharma
#rishabpanth
#krunalpandya
#cricket

ప్రపంచకప్ ముగిసింది. ఇక, జట్లన్నీ ద్వైపాక్షిక సిరిస్‌ల్లో నిమగ్నమయ్యాయి. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే అమెరికాలోని ఫ్లోరిడాకు చేరుకుంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.